
నీ వాలు కళ్ల కొంటె చూపులు నా మనసును తాకిన ఆ క్షణం...
నా మనసు లోని తొలిప్రేమ మేల్కోన్న ఆ నిమిషం.......
మరువలేని మరుపురాని ఓ తీపి జ్ఞాపకం.........
---------------------------------------------------------
నీ కనుచూపుల తో వెయ్యకు ప్రేమా అనే వల....
నీ కనుపాపల చాటున నను బందించకు ప్రతిమ లా.....
ఆ ప్రతిమనే నీ కన్నిటి లో కరిగించి నీ చెక్కిళ్ళ పై జారనియ్యకలా......