నాకు స్పూర్తి ఎంతో మంది యువతి , యువకుల గుండెలలలొ కొలువున్న ఆదర్ష మూర్తి .....అబ్ధుల్ కలాం గారు చెప్పిన వాక్యాలు మీకొసం ....
Lerning Gives "CREATIVITY", Creativity Leads To "THINKING", Thinking Provides "KNOWLEDGE", Knowledge Makes You "GREAT"......
గుర్తించుకొండి.....
ఏదియూ నువ్వు అనుకున్నంత సులభమూ కాదూ.. నువ్వు చెయ్యలేనంత కష్టమూ కాదూ.... --------------------------------------------------------------- నిన్నెవరూ ప్రేమిచకుండా వుంటే అది తప్పకుండా.. నీ తప్పే అని తెలుసుకో....... --------------------------------------------------------------- ఫ్రేమ యుద్దం వంటిది. మొదలు పెట్టడం చాలా సులభం... ముగించటం చాల కస్టం.... --------------------------------------------------------------- మంచి ఆలోచనలు కలిగి వుండటమే .. మనిషి కి సహజమైన సిరి సంపదలు.... --------------------------------------------------------------
అభిప్రాయలు
నా ఈ శ్రీను కవితలు చదవటానికి విచ్చేసిన మరియు చదివిన మీకు నా ధన్యవాదాలు.ఈ బ్లాగు పై మీ యొక్క అబిప్రాయలు మరియు సలహాలను ఈ క్రింద బాక్స్ లో వ్రాయగలరు .లేదా ఈ srinu_mallidi143@yahoo.co.in అడ్రాస్ కి మెయిల్ చెయ్యగలరు.
1 comment:
Nice...
Post a Comment