
కళ్ళు మూసినప్పుడల్లా నువ్వు కనిపిస్తూ ఉంటే..
ప్రతీ శ్వాస శ్వాస కు నువ్వు గుర్తొస్తూ ఉంటే..
ప్రతీ రాత్రి నా కలలో కొచ్చి నీవు కవ్విస్తూ ఉంటే..
నిన్ను ఎలా మరువను మరచి ఎలా జీవించను..?
నేను రాసిన నా ఈ చిన్ని కవితలను చూసి మీ అమూల్య మైన సలహాలు ఇస్తారని భావిస్తూ మీ శీను గాడు
No comments:
Post a Comment